¡Sorpréndeme!

Optimus Pharma వినూత్న ప్రయోగం..అందుబాటులోకి Molnupiravir క్యాప్సూల్ | Oneindia Telugu

2021-12-31 74 Dailymotion

Optimus Lab pharmacist made it clear that he had invented a capsule called Molnupiravir , an alternative to the Remdesivir injection . The Molnupiravir capsule will be available in few days.
#Optimuspharma
#Molnupiravir
#Remdesivir
#Covid19
#Hyderabad
#Telangana


కరోనావైరస్ తో తీవ్రంగా ఇబ్బందిపడే వారికి ఇచ్చే రెమిడిసివర్ ఇంజక్షన్ కు ప్రత్యామ్నయంగా మాల్నోవీర్ అనే క్యాప్సూల్ ను కనిపెట్టినట్టు ఆప్టిమస్ ల్యాబ్ వైద్యుడు స్పష్టం చేసారు. మరో వారం రోజుల్లో ఈ క్యాప్సూల్ ను అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొన్నారు.